మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 


Ganesha Divya Durga Stotram – శ్రీ గణేశ దివ్యదుర్గ స్తోత్రం

శ్రీకృష్ణ ఉవాచ |
వద శివ మహానాథ పార్వతీరమణేశ్వర |
దైత్యసంగ్రామవేలాయాం స్మరణీయం కిమీశ్వర || 1 ||

ఈశ్వర ఉవాచ |
శృణు కృష్ణ ప్రవక్ష్యామి గుహ్యాద్గుహ్యతరం మహత్ |
గణేశదుర్గదివ్యం చ శృణు వక్ష్యామి భక్తితః || 2 ||

త్రిపురవధవేలాయాం స్మరణీయం కిమీశ్వర |
దివ్యదుర్గప్రసాదేన త్రిపురాణాం వధః కృతః || 3 ||

శ్రీకృష్ణ ఉవాచ |
హేరంబస్య దుర్గమిదం వద త్వం భక్తవత్సల |

ఈశ్వర ఉవాచ |
శృణు వత్స ప్రవక్ష్యామి దుర్గే వైనాయకం శుభమ్ || 4 ||

సంగ్రామే చ శ్మశానే చ అరణ్యే చోరసంకటే |
నృపద్వారే జ్వరే ఘోరే యేనైవ ముచ్యతే భయాత్ || 5 ||

ప్రాచ్యాం రక్షతు హేరంబః ఆగ్నేయ్యామగ్నితేజసా |
యామ్యాం లంబోదరో రక్షేత్ నైరృత్యాం పార్వతీసుతః || 6 ||

ప్రతీచ్యాం వక్రతుండశ్చ వాయవ్యాం వరదప్రభుః |
గణేశః పాతు ఔదీచ్యాం ఈశాన్యామీశ్వరస్తథా || 7 ||

ఊర్ధ్వం రక్షేద్ధూమ్రవర్ణో హ్యధస్తాత్పాపనాశనః |
ఏవం దశదిశో రక్షేత్ హేరంబో విఘ్ననాశనః || 8 ||

హేరంబస్య దుర్గమిదం త్రికాలం యః పఠేన్నరః |
కోటిజన్మకృతం పాపం ఏకావృత్తేన నశ్యతి || 9 ||

గణేశాంగారశేషేణ దివ్యదుర్గేణ మంత్రితమ్ |
లలాటం చర్చితం యేన త్రైలోక్యవశమానయేత్ || 10 ||

మాత్రాగమసహస్రాణి సురాపానశతాని చ |
తత్ క్షణాత్తాని నశ్యంతి గణేశతీర్థవందనాత్ || 11 ||

నైవేద్యం వక్తతుండస్య నరో భుంక్తే తు భక్తితః |
రాజ్యదానసహస్రాణి తేషాం ఫలమవాప్నుయాత్ || 12 ||

కదాచిత్పఠ్యతే భక్త్యా హేరంబస్య ప్రసాదతః |
శాకినీ డాకినీ భూతప్రేత వేతాల రాక్షసాః || 13 ||

బ్రహ్మరాక్షసకూష్మాండాః ప్రణశ్యంతి చ దూరతః |
భూర్జే వా తాడపత్రే వా దుర్గహేరంబమాలిఖేత్ || 14 ||

కరమూలే ధృతం యేన కరస్థాః సర్వసిద్ధయః |
ఏకమావర్తనం భక్త్యా పఠేన్నిత్యం తు యో నరః || 15 ||

కల్పకోటిసహస్రాణి శివలోకే మహీయతే |
లింగదానసహస్రాణి పృథ్వీదానశతాని చ || 16 ||

గజదానసహస్రం చ గణేశస్తవనాత్ ఫలమ్ || 17 ||

ఇతి శ్రీపద్మపురాణే గణేశదివ్యదుర్గస్తోత్రం సంపూర్ణమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.